విశాల్‌తో బ్రేకప్.. అందుకే పందెం కోడి-2లో వరలక్ష్మీ అలా...?

విశాల్ క్రేజీ ప్రాజెక్టు సండకోళి2 (పందెంకోడి)లో.. విశాల్ లవర్ వరలక్ష్మీ కూడా నటించబోతున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. చెన్నైలోనే మదురై తరహా భారీ సెట్ నిర్మించి తొలి షెడ్యూల్ చిత్రీకరణ జర

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (12:15 IST)
విశాల్ క్రేజీ ప్రాజెక్టు సండకోళి2 (పందెంకోడి)లో.. విశాల్ లవర్ వరలక్ష్మీ కూడా నటించబోతున్నట్లు కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. చెన్నైలోనే మదురై తరహా భారీ సెట్ నిర్మించి తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుతున్నారు. ఇందులో విశాల్‌కు జోడీగా కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఎంపిక సంగతి తెలిసిందే. తాజాగా ఈ యూనిట్‌లో మరో హీరోయిన్ కూడా చేరింది. కథలోని ఓ కీలక పాత్రకు వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ఎంపిక చేశారు. 
 
అయితే ఆమె పాత్రను సస్పెన్స్‌గా ఉంచాలని దర్శకుడు లింగుస్వామి భావించారు. అనూహ్యంగా ఆ విషయం బయటకు వచ్చేసింది. విశాల్‌కు వ్యతిరేకంగా వరలక్ష్మి పాత్ర వుంటుందని.. తప్పకుండా ఈ రోల్ ద్వారా ఆమె కెరీర్‌లో మంచి గుర్తింపు సాధించిపెడుతుంది.
 
ఇక పందెంకోడి తొలి భాగంలో నటించిన సీనియర్ నటుడు రాజ్‌కిరణ్‌ సీక్వెల్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా విశాల్ కెరీర్‌లో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంటుందని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ వంకర బుద్ధి పోలేదు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పేలా లేదు : దుశ్యంత్ సింగ్

మోడీ సారథ్యంలోని కేంద్ర సర్కారును గద్దె దించుతాం : రాహుల్ గాంధీ శపథం

భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడుగా నితిన్ నబీన్

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments