Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానా పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అభిమాని.. పబ్లిక్ ఫిగర్‌నే అందుకని అలా చేస్తారా?

టాలీవుడ్, బాలీవుడ్‌లో మంచిపేరు కొట్టేసిన ఇలియానా.. సినీ అభిమానులతో పాటు అటు సోషల్‌మీడియా ఫాలోవర్స్ కూడా ఎక్కువమంది ఉన్నారు. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ గోవాసుందరి తాజాగా ఆరు మిలియన్ల ఇన్

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (11:37 IST)
టాలీవుడ్, బాలీవుడ్‌లో మంచిపేరు కొట్టేసిన ఇలియానా.. సినీ అభిమానులతో పాటు అటు సోషల్‌మీడియా ఫాలోవర్స్ కూడా ఎక్కువమంది ఉన్నారు. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ గోవాసుందరి తాజాగా ఆరు మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లని సొంతం చేసుకుంది. ఈ సందర్బంగా సోషల్‌మీడియా వేడుకగా.. ఇంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించడం అంతులేని ఆనందాన్నిస్తోందని తెలిపింది.
 
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన అనంతరం బాలీవుడ్‌లో పాగావేసేందుకు వెళ్లి, ఇంకా నిలదొక్కుకోని ఇలియానాకు ఊహించని అనుభవం ఎదురైంది. అభిమాని ప్రవర్తనపై ట్విట్టర్‌లో ఫైర్ అవుతూ.. మనం నివసిస్తున్నది చాలా అల్పమైన ప్రపంచమని.. తాను ఓ పబ్లిక్ ఫిగర్‌నే.. బహిరంగ ప్రదేశాల్లో తనకు వ్యక్తిగత జీవితం అంటూ వుండదని తెలుసు. అందుకని తనతో అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదని చెప్పింది. అభిమాన వికారాలను తనపై చూపొద్దని.. తానూ ఓ మహిళనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండని ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో అలరించిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌కు పరిమితమైంది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఇటువైపు చూడటం మానేసిన ఈ అమ్మడు వరుసగా హిందీలో అవకాశాలను అందుకుంటోంది. అయితే, ఇటీవల ఓ పురుష అభిమాని ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించడంపై ట్విట్టర్‌లో ఇలియానా ఫైర్ అయ్యింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments