Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీకదీపం వంటలక్క ఆస్తులెంతో తెలిస్తే అవాక్కవుతారు

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (21:26 IST)
మళయాళంలో సూపర్ హిట్ సీరియల్ మూడేళ్ళ క్రితం తెలుగులో కార్తీకదీపంగా అడుగుపెట్టింది. ఈ సీరియల్లో ప్రధాన పాత్ర దీపగా నటిస్తున్న నటి అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్. ఈ కేరళ కుట్టి తెలుగులో వంటలక్కగా తెలుగు లోగిళ్ళలో అభిమానాన్ని సంపాదించుకుంది.
 
వేయి ఎపిసోడ్ చేరువలో ఉన్న కార్తీకదీపానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సీరియల్స్ అంటే ఆడవారే చూస్తారు అన్నది చెరిపేసి మగవారిని కూడా తన అక్కున చేర్చుకుంది. అత్యధిక టిఆర్పి రేటింగ్‌తో దూసుకుపోతోంది. దీనికి కారణం ఈ సీరియల్ లోని ప్రేమీ విశ్వనాథ్ అని చెప్పవచ్చు. 
 
ఇప్పటికే మళయాళ, కన్నడ బుల్లితెరపై సందడి చేసిన ప్రేమి త్వరలో వెండితెరపై అలరించడానికి రెడీ అయ్యింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోందట. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్థంగా ఉందట. అయితే కరోనా కారణంగా రిలీజ్ లేట్ అవుతోందట. 
 
అయితే ఒక్కో ఎపిసోడ్‌కు లక్ష రూపాయల తీసుకుంటోందట. 2020 వరకూ ఆమెకి అందిన పారితోషికం కోట్లలో ఉందట. ఇటీవల 60 లక్షల రూపాయలు పెట్టి కారు కొందట. ఈమె సొంత ఊరు ఎర్నాకులం. అక్కడ డ్యూప్‌లెక్స్ హౌస్ ఉంది. దీని విలువ 2 కోట్ల వరకు ఉంటుందట. త్రివేండ్రంలో కోటి 50 లక్షలతో ఒక ఫ్లాట్ కొన్నారట. 10 ఎకరాల స్ధలం కూడా ఉందట. ఇలా చెప్పుకుంటే పోతే వంటలక్క బాగానే సంపాదించిందట మరి. వెండితెరపై కన్నా బుల్లితెరపైనే ఈమె డబ్బులు సంపాదించిందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఓటు చేరీ అంటూ ఊకదంపుడు ప్రచారం వద్దు.. ఆధారాలు ఎక్కడ? రాహుల్‌‍కు ఈసీ ప్రశ్న

Nara Brahmani: మంగళగిరిలో నారా బ్రాహ్మణి పర్యటన- వీడియో వైరల్ (video)

మూడు దశాబ్దాల తర్వాత ఓటు వేశా : బ్యాలెట్ బాక్సులో ఓటరు సందేశం

Jagan: వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వైఎస్ షర్మిల

తనపై అఘాయిత్యం చేస్తున్న ఉపాధ్యాయుడిని Live video తీసిన విద్యార్థిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments