Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీ బంప్‌తో ఉపాసన.. పండగ చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్ (video)

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (12:30 IST)
Upasana
మెగా అభిమానులకు గుడ్ న్యూస్. మెగా కోడలు తల్లి కాబోతుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓ వైపు మెగా కోడలుగా మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.
 
ఇక ఉపాసన రాంచరణ్ వివాహం జరిగి 10 సంవత్సరాలు పూర్తయింది. తాజాగా గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని ఉపాసన సందడి చేశారు. ఈ క్రమంలోనే ఉపాసన సైతం తన డ్రైవర్ ఇంటికి గణేష్ నిమజ్జన కార్యక్రమానికి వెళ్లారు. 
 
ఇలా ఈమె గణేష్ నిమజ్జనంలో సందడి చేస్తున్న సమయంలో ఈమె బేబీ బంప్ క్లియర్‌గా కనిపించడంతో ఉపాసన ప్రెగ్నెంటా అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఉపాసన రాంచరణ్ గణేష్ విగ్రహం పట్టుకున్నటువంటి ఫోటోలో కూడా ఈమె బేబీ బంప్ క్లియర్‌గా కనిపిస్తోంది.
 
ఈ విధంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలలో భాగంగా సందడి చేసిన ఉపాసన ఒక్కసారిగా బేబీ బంప్ తో కనిపించడంతో మెగా అభిమానులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇక ఉపాసనలో కూడా శారీరకంగా మార్పులు చోటు చేసుకోవడంతో ఈమె కచ్చితంగా గర్భం దాల్చిందని అయితే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదని పలువురు భావిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments