Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ టీవీ యాంకర్ వైసీపీ నుండి టిక్కెట్ ఆశిస్తోందా?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:19 IST)
ప్రముఖ టీవీలో యాంకర్‌గా మనందరికీ సుపరిచితురాలైన ఓ వ్యాఖ్యాత రానున్న ఎన్నికల్లో వైసీపీ నుండి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమె ఇప్పటికే సినిమాలలో కూడా నటించింది. బుల్లితెరలో కామెడీ ప్రధానంగా వస్తున్న కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకుంటూ వైసీపీకి చెందిన సీనియర్ యాక్టర్, రాజకీయవేత్త సహాయంతో ఎమ్మెల్యే టికెట్ కోసం లాబీయింగ్ చేస్తోందట. 
 
అయితే ఆ సీనియర్ యాక్టర్‌కే ప్రస్తుతానికి ఎలాంటి హామీ లభించలేదని, అలా జరగడం కుదరదనే వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే పార్టీకి చెందిన కొంత మంది నాయకులు మాత్రం దీనిని సీరియస్‌గానే పరిగణిస్తున్నారు. 
 
అదేమిటంటే పార్టీ ఇలాంటి వాళ్లను ప్రోత్సహించదని, అన్ని విధాలుగా సీరియస్‌గా, సామర్థ్యం ఉన్న వారినే ప్రోత్సహిస్తుందని, అలాంటి వారి కోసమే ఎదురుచూస్తోందని కొంత మంది అంటున్నారు. ఏదేమైనా మరిన్ని వివరాల కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments