Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్ర‌మ్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో వెంకీతోనా..? బ‌న్నీతోనా..?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నారు. దీనికి వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (16:25 IST)
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నారు. దీనికి వీర రాఘ‌వ అనేది ట్యాగ్ లైన్. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. కానీ...త్రివిక్ర‌మ్ తో సినిమా చేసేందుకు ఓ వైపు మ‌రో వైపు వెంకీ వెయిట్ చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. బ‌న్నీ నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ అయిన త‌ర్వాత ఏ సినిమాను ప్ర‌క‌టించ‌లేదు.
 
మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి కానీ.. సెకండాఫ్ న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల‌న ఈ ప్రాజెక్ట్‌ని హోల్డ్‌లో పెట్టాడట బ‌న్నీ. అర‌వింద స‌మేత రిలీజ్ త‌ర్వాత బ‌న్నీ నెక్ట్స్ మూవీ విష‌యంలో క్లారిటీ వ‌స్తుంద‌ట‌. ఇదిలాఉంటే... త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర మ‌ల్టీస్టార‌ర్ స్ర్కిప్ట్ రెడీగా ఉంద‌ట‌. ఈ 
 
స్ర్కిప్ట్‌కి వెంకీ, బ‌న్నీ ఇద్ద‌రు క‌రెక్ట్‌గా సెట్ అవుతారు. అందుచేత వీరిద్ద‌రితో క‌లిసి సినిమా చేయ‌చ్చు అనే ప్లాన్లో త్రివిక్ర‌మ్ ఉన్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న‌ది నిజ‌మేనా..? నిజ‌మే అయితే బ‌న్నీ... వెంకీతో మ‌ల్టీస్టార‌ర్ స్టోరీకి ఓకే అంటారా..? ఇదంతా తెలియాలంటే అర‌వింద స‌మేత రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదేమన్నా రోడ్డుపై వెళ్లే బస్సా? 37,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం డోర్ తీయబోయాడు (video)

ఉండేదేమో అద్దె ఇల్లు, కానీ గుండెల నిండా అవినీతి, గోతాల్లో డబ్బుంది

రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు

అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)

అభిమాని చనిపోవడం బన్నీ చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఆ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం? సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments