Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరుగురు యువకులతో హాట్ యాంకర్ ఎంజాయ్... అందుకోసమే అంటోందట...

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (21:56 IST)
సినిమా అవకాశాల కోసం పెడదారి పట్టి చివరికి సర్వం కోల్పోయిన వారిని ఎంతోమంది చూసి ఉంటాం. కొందరు ఆర్థిక సమస్యల వల్ల ఈ వృత్తిలోకి వస్తే మరికొందరు జల్సాలకు అలవాటు పడి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా రెండవ కేటగిరికి చెందిన ఒక యాంకర్ వ్యభిచారంలోకి దిగి అడ్డంగా బుక్కయ్యిందట. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించడమే కాకుండా కొన్ని టీవీ ఛానళ్ళలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తోంది. 
 
ఒక షో చేస్తే లక్షకు పైగా ఆమె తీసుకుంటూ ఉంటుందట. ఇటీవల ఆ యాంకర్ హైదరాబాద్ లోనే కాకుండా ఢిల్లీ, ముంబై, బెంగుళూరులలో కంపెనీల ఈవెంట్లకు వెళుతోందట. అయితే ఈ సమయంలో ఈవెంట్ మేనేజర్లు ఇబ్బంది పెట్టడంతో అడ్డదార్ల తొక్కాల్సి వచ్చిందట. ఆమెకు పరిచయమైన కొంతమంది విఐపిల కాంట్రాక్ట్స్ ఈమె అందాన్ని వాడుకుంటున్నాయట. రిచ్ లైఫ్‌కు అవాటుపడ్డ యాంకర్ తనకు వచ్చే డబ్బులకు సరిపోక పెడదారి పట్టిందని సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది.
 
జల్సా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చని అడ్డదారిలో దిగి అడ్డంగా దొరికిపోయింది యాంకర్. ఊహించని విషయం ఏమిటంటే ఆరుగురితో ఒకేసారి రొమాన్స్ చేస్తూ పట్టుబడిందట. మంచి ఛాన్స్‌లు వస్తున్న ఇండస్ట్రీలో, మంచి పేరున్న యాంకర్ ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావని పోలీసులు ప్రశ్నిస్తే జస్ట్ ఎంజాయ్ కోసం అని చెబుతోందట. అయితే ఈ కేసు నుంచి ఆ యాంకర్ రాత్రికి రాత్రికి రాత్రే బయటపడిందట. ఆ యాంకర్ పేరును మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచినట్లు చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula: జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు.. పులివెందులతో సీన్ మారుతోందిగా!

నా మరదలంటే నాకు పిచ్చి ప్రేమ, పెళ్లి చేయకపోతే టవర్ పైనుంచి దూకి చస్తా: బావ డిమాండ్, ఏమైంది? (video)

అమెరికా విర్రవీగుతోంది.. భారత్‌తో పెట్టుకోవడమంటే ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టుగా ఉంటుంది..

Lakh Bribe: లంచం తీసుకున్న ఎస్ఐకి ఏడేళ్ల జైలు శిక్ష.. ఎక్కడ?

హంద్రీనీవా సుజల స్రవంతి నీటితో చంద్రబాబు చిత్ర పటం.. నెట్టింట వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments