Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీలో సౌందర్య అందాలను బహిర్గతం చేసిన ఎల్లి అవరామ్... సల్మాన్‌ ఖాన్‌పై మనసు పడిందట

బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఫేమస్‌ అయిన ముద్దుగుమ్మ ఎల్లి అవరామ్‌. బిగ్‌బాస్‌ హౌస్‌లో అత్యంత అందగత్తెగా ఈ అమ్మడికి పేరొచ్చింది. ఆ గుర్తింపుతోనే ''మిక్కీ వైరస్''’ అనే సినిమాలో కథానాయికగా అవకాశం అందుకుంది.

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (13:38 IST)
బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో ఫేమస్‌ అయిన ముద్దుగుమ్మ ఎల్లి అవరామ్‌. బిగ్‌బాస్‌ హౌస్‌లో అత్యంత అందగత్తెగా ఈ అమ్మడికి పేరొచ్చింది. ఆ గుర్తింపుతోనే ''మిక్కీ వైరస్''’ అనే సినిమాలో కథానాయికగా అవకాశం అందుకుంది. ఇదే బాలీవుడ్‌లో ఆమె తొలిసినిమా. ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాల్ని అందుకుంటోందీ ఎల్లి. ఓ వైపు రియాలిటీ షోతో బిజీగా ఉంటూనే స్క్రిప్టులు వింటోంది. అయితే ఈ భామ కన్ను సల్మాన్‌ భాయ్‌పై పడిందని బాలీవుడ్‌లో ప్రచారమవుతోంది. 
 
బిగ్‌బాస్‌ హోస్ట్‌గా సల్మాన్‌ క్రేజు చూసిన ఎల్లీ ఈ కండలవీరుడిపై మనసు పారేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. దీంతో కొందరు ఈ భామని ముద్దుగా ''మిసెస్‌ సల్మాన్‌ ఖాన్‌'' అని అమ్మడిని పొగిడేసేసరికి.. ఉబ్బితబ్బిబ్బయిపోతోంది ఈ ముద్దుగుమ్మ. కాగా ఈ భామ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. 
 
ఇటీవలకాలంలో ఈ భామకి అవకాశాలు కనుమరుగయ్యాయి. అయితే బాలీవుడ్ అవకాశాలను కొల్లగొట్టాలంటే ఉన్న ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్న ఎల్లి, బికినీ సూట్‌లో అందాలు ఆరబోసింది. ఎలాగైనా బాలీవుడ్‌లో పాగా వేయాలన్న లక్ష్యంతో సౌందర్యాలను బయటపెట్టిన ఎల్లి అవరామ్, ఎంతవరకు అవకాశాలను అందిపుచ్చుకుంటుందో వేచి చూడాలి. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments