Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే.. రోహిత్ మిట్టల్‌తో డేటింగ్ చేస్తున్నా.. చాలా హ్యాపీగా ఉంది : శ్వేతాబసు ప్రశ్న

వ్యభిచారం కేసులో పట్టుబడిన బెంగాలీ బ్యూటీ శ్వేతాబసు. ‘కొత్తబంగారం లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ బెంగాలీ చిన్నది తర్వాత వివాదాల్లో చిక్కుకుంది. ఈ వివాదాల సుడిగుండం నుంచి గట్టెక్కిన ఈ ము

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (13:36 IST)
వ్యభిచారం కేసులో పట్టుబడిన బెంగాలీ బ్యూటీ శ్వేతాబసు. ‘కొత్తబంగారం లోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ బెంగాలీ చిన్నది తర్వాత వివాదాల్లో చిక్కుకుంది. ఈ వివాదాల సుడిగుండం నుంచి గట్టెక్కిన ఈ ముద్దుగుమ్మ... తర్వాత ముంబై వెళ్లి స్థిరపడింది. అక్కడ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ తన నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిల్మ్స్‌లో ఉద్యోగం ఇచ్చారు. అక్కడే ఆమెకు రోహిత్‌తో పరిచయం ఏర్పడింది.
 
ప్రస్తుతం ఈయన బాలీవుడ్‌లో దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రోహిత్ మిట్టల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై శ్వేతాబసు పెదవి విప్పారు. రోహిత్‌తో డేటింగ్ చేస్తున్న మాట నిజమేనని చెప్పుకొచ్చింది. డేటింగ్ నిజమేనని, రెండేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు పేర్కొంది. తాము చాలా హ్యాపీగా ఉన్నామని, అయితే పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. 
 
పెళ్లి మాత్రం స్మూత్‌గా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఫాంటమ్ ఫిల్మ్స్‌లో రోహిత్‌ను కలిసినప్పటి నుంచి తమ ప్రయాణం మొదలైనట్టు పేర్కొంది. ప్రస్తుతం శ్వేత.. వరుణ్ ధవన్, అలియాభట్ జంటగా నటిస్తున్న ‘బ్రదీనాథ్ కీ దుల్హానియా’ సినిమాతోపాటు ఓ హిందీ సీరియల్‌లోనూ నటిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments