Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప-2 సెట్లో అల్లు అర్జున్ కు శస్త్ర చికిత్స చేస్తున్న ఒరిజినల్ డాక్టర్ !

డీవీ
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (10:25 IST)
Pushpa2 poster
'పుష్ప-2' ది రూల్‌ కోసం అల్లు అర్జున్ తన సర్వశక్తులు పెడుతున్నారు. చాలారోజుల క్రితం ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. తాజా పరిణాలవల్ల ఈ సినిమాపై చాలామందికి అనుమానం కూడా వుంది. ఇదంతా పక్కన పెడితే గత రెండు రోజులుగా అల్లు అర్జున్ కు చికిత్స చేస్తున్నారు. ఆయనకు విపరీతమైన గాయాలు కావడంతో వెంటనే ఒరిజనల్ డాక్టర్ రమేష్ ను పిలిపించి షూటింగ్ స్పాట్ లోనే ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఇదంతా షూటింగ్ లో ఓ భాగమే. ముందుగా డాక్టర్ కు కూడా ఏ విషయం చెప్పకుండా చిత్ర నిర్మాతలకు బంధువైన డాక్టర్ రమేష్ ను జూబ్లీహిల్స్ నుంచి రప్పించారు. తీరా వచ్చాక షూటింగ్ అని తెలిసి ఆయన ఆనందభరితుడయ్యాడు.
 
అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ వుంది. షూటింగ్ తర్వాత గేప్ లో ఆయనకు ఎకామిడేషన్ లేదు. తన కారులోనే ఎక్కువసేపు వుండలేడు. మేనేజర్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. వెంటనే నిర్మాతలకు ఫోన్ చేస్తే డాక్టర్ కు సెపరేట్ గా కార్ వాన్ ను అప్పటికప్పుడు ఏర్పాటు చేశారని తెలిసింది. పుష్ప షూటింగ్ అంటేనే భారీగా ఖర్చు పెట్టే బేనర్. అందులో నిర్మాత తాలూకు మనిషి కాబట్టి గౌరవం ఇవ్వాల్సిందే. ఈ విషయం తెలీయక అక్కడి మేనేజర్లు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో డాక్టరే కలగుజేసుకోవాల్సి వచ్చింది. 
 
ఏదిఏమైనా ఇంకా రెండురోజులపాటు ఆ డాక్టర్ వర్క్ వుంటుందట. ఇప్పటికే దాదాపు పూర్తయి, ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే  పుష్ప 2కు కౌంట్ డౌన్ 75 డేస్ అని ఇటీవలే ప్రకటన ఇచ్చారు దర్శక నిర్మాతలు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 6న విడుదలకాబోతుంది. మైత్రీ మూవీ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments