Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ కు తల్లిగా హీరోయిన్ న‌టిస్తోంది!

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (07:39 IST)
Mahesh Babu
త్రివిక్రమ్‌ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు చాలా కామన్. అలాగే ఆయన సినియర్‌ హీరోయిన్లకు కూడా తన సినిమాలో కీలక పాత్రలు ఇస్తుంటారు. అలా అత్తారింటికి దారేదిలో నదియా,  అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబు వంటి వారు ముఖ్యపాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ రాధకు కీలక పాత్ర ఆఫర్ చేసినట్టు సమాచారం. సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ రాధ కీలక పాత్రలో కనిపించనుందట. మహేష్ తల్లి పాత్ర కోసం మేకర్స్‌ ఆమెను సంప్రదించినట్లు చెబుతన్నారు. దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. 90లలో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన రాధ పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే ఈ సినిమాతో ఆమె వెండితెరపై రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments