Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయస్సు పెరగని వన్నెలాడి నయనతార డిమాండ్ పదికోట్లు

డీవీ
బుధవారం, 2 అక్టోబరు 2024 (08:45 IST)
Nayanatara
వయస్సుతోపాటు అందంకూడా పెరుగుతున్న నటిగా నయనతారను ఆమె అభిమానులు మెచ్చుకుంటుంటారు. పిల్లల తల్లిగా వున్నా బాడీని కేర్ తీసుకోవడంలో ఆమెకు ఆమె సాటి. సెకండ్ ఇన్నింగ్స్ గా సినిమాలు చూస్తూ ఆమధ్య జపాన్ సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాగా ఆడడంతోపాటు ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే ఎక్కడా పబ్లిసిటీలో పాల్గొనేది లేదని ముందుగానే ఆమె అగ్రిమెంట్ రాసుకుంటుందట. దీనిపై చాలా మంది నిర్మాతలు ఏమీ అనలేకపోతున్నారు.
 
ఇక సినిమాకు పదికోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు అందుకే డైరెక్ట్ తెలుగు సినిమాలో ఆమెను తీసుకోవడం పెద్ద పనేఅంటూ కొందరు నిర్మాతలు వాపోతున్నారు. అందుకే తేలిగ్గా తమిళ సినిమా చేస్తే దాన్ని డబ్బింగ్ చేయడం ఈజీగా మారింది. తాజాగా ఇటీవలే ఓ యాడ్ షూట్ కూడా చేసిందట. అందుకు 50 సెకన్ల కనిపించే యాడ్ లో 5కోట్లు తీసుకుందని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దాన్ని బట్టి సినిమాలకంటే యాడే బెటర్ గా నెటిజన్లు ఆమెకు సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments