బ్రహ్మీతో కాంబినేషన్.. అప్పుడే బ్లూ ఫిలిమ్ ఆఫర్స్ వచ్చాయి..సమంత, తమన్నా అలా?: రమ్య శ్రీ

శృంగార తార, నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులనైన రమ్యశ్రీ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన పలు విషయాలను వెల్లడించారు. సమంత, తమన్నా లాంటి అగ్ర హీరోయిన్లు అర్ధనగ్నంగా నటిస్తు

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (11:20 IST)
శృంగార తార, నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులనైన రమ్యశ్రీ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన పలు విషయాలను వెల్లడించారు. సమంత, తమన్నా లాంటి అగ్ర హీరోయిన్లు అర్ధనగ్నంగా నటిస్తున్నపుడు తాను సెమీ న్యూడ్‌గా నటిస్తే తప్పేంటని నటి రమ్యశ్రీ ప్రశ్నించారు. తాను యుక్త వయస్సులో ఉండగానే బ్లూ ఫిలింలలో నటించే అవకాశం వచ్చిందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 
 
యూట్యూబ్ చానెల్ యోయోతో మాట్లాడుతూ ఓ దశలో బ్రహ్మనందంతో ప్రతీ చిత్రంలో కాంబినేషన్ ఉండేదని, కొన్ని కారణాల వల్ల అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఓ చిత్రంలో నగ్నంగా నటించే అంశంపై ఆమె స్పందించారు. పూర్తి నగ్నంగా నటించాలన్నది డ్రీమ్ ప్రాజెక్టా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. త్వరలో య్యూట్యూబ్‌లో రమ్యశ్రీ ఇంటర్వ్యూ ప్రసారం కానుంది.
 
కాగా, రమ్యశ్రీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఐటం గర్ల్‌గా, వ్యాంప్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఆమె ఎక్కడా క్లిక్ కాలేకపోయింది. దీంతో రూటు మార్చి నగ్న అందాలను ప్రదర్శిస్తూ సెక్సీ ఆంటీగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. సెక్సీ ఆంటీ పాత్రలు చేస్తూ వివిధ భాషా చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్న రమ్యశ్రీ ఇటీవల తెలుగులో ఓ మల్లి సినిమాలో నటించిన సంగతి విదితమే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు - 82 మంది మృతి

సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య

టీవీఎల్ అనేది కొత్త రాజకీయ పార్టీనా..? రఘురామ కృష్ణం రాజు ఏమన్నారు?

NEET-UG 2026: నీట్ రద్దు.. అందుబాటులోకి రీఫండ్ సదుపాయం.. చివరి గడువు మే 27, 2026

సీఎం విజయ్‌ సలహాదారులలో తెలుగు వ్యాపారవేత్త విష్ణువర్ధన్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు

ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?

తర్వాతి కథనం