దెయ్యానికి- టాక్సీ డ్రైవర్‌కు మధ్య సాగే కథే.. అర్జున్ రెడ్డి టాక్సీవాలా?

''అర్జున్ రెడ్డి''కి తర్వాత మహానటి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరో విజయ్ దేవరకొండ.. ట్యాక్సీవాలాగా తెరపైకి రానున్నాడు. ఈ చిత్రం ద్వారా రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం

Webdunia
సోమవారం, 21 మే 2018 (18:08 IST)
''అర్జున్ రెడ్డి''కి తర్వాత మహానటి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరో విజయ్ దేవరకొండ.. ట్యాక్సీవాలాగా తెరపైకి రానున్నాడు. ఈ చిత్రం ద్వారా రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వున్న ఈ సినిమాను జూన్ 15 లేదా 22వ తేదీన రిలీజ్ చేసేందుకు సినీ యూనిట్ సిద్ధమవుతోంది. 
 
సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా.. ఓ ట్యాక్సీ డ్రైవర్‌కి.. ఓ దెయ్యానికి మధ్య సాగుతుందని టాక్. డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో రూపొందే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలను సాయికుమార్ రెడ్డి అందించారు. జీఏ2 పిక్చర్స్, యు.వి.క్రియేష‌న్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్కేఎన్ నిర్మాత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

పాఠాశాల ఐదో అంతస్థు నుంచి దూకేసిన పదవ తరగతి బాలిక.. కారణం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments