Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిప్రషన్ నుంచి బయటపడ్డ తరుణ్ కుమార్ ? కెరీర్ పై ద్రుష్టి పెట్టాడు !

డీవీ
గురువారం, 25 జులై 2024 (12:20 IST)
Tarun kumar
బాల నటుడిగా  లిటిల్ సోలీజెర్స్ తో పేరు తెచ్చుకున్న తరుణ్ కథానాయకుడిగా నువ్వే కావాలి అంటూ అప్పటి యూత్ లో క్రేజ్ సంపాదించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించాడు. కానీ ఆ తర్వాత కెరీర్ పరంగా వెనుకంజ వేశాడు. మరోవైపు పబ్ వ్యాపారంలోనూ రాణించాడు. కానీ అదే ఆయన కెరీర్ పతనం చేసేలా తయారైంది. డ్రెగ్స్ వాడుతున్నారంటూ పబ్ ను సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాలవైపు ద్రుష్టి పెట్టాలని చూశారు. ఎందుకనే వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత కొంత  డిప్రషన్ లో వున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. వాటిని తట్టుకుని బయటపడినట్లు అనిపిస్తుంది.
 
తాజాగా మళ్ళీ నటుడిగా వెలుగులోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే ఒకటి రెండు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఫంక్షన్ లో ఆయన అన్న మాటలు కెరీర్ వైపు ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్‌ చేస్తున్నానని.. అందులో ఒకటి సినిమా కాగా.. ఇంకోటి వెబ్ సిరీస్ అంటూ చెప్పాడు. అదీకాకుండా టీవీ తెరపై కూడా కన్పించనున్నట్లు తెలుస్తోంది. మరి తన తర్వాత తరం హీరోలుగా ముందుకు సాగుతుండడంతో వారితో కలిసేలా వుండాలని తాపత్రయం కన్పిస్తుంది. మరి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments