Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి వెరైటీగా అలా రుణం తీర్చుకుంటున్నాడట..

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (15:21 IST)
అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నిర్మాతగా అవతారం ఎత్తారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా.. పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ఏది చేసినా కొత్తగా వుండాలని కోరుకునే విజయ్.. త్వరలో సొంత బ్యానర్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. 
 
తక్కువ బడ్జెట్‌లో తన బ్యానర్ నిర్మించి.. ఆ పతాకంపై హీరోగా పెళ్లిచూపులు దర్శకుడిని చూపించాలని విజయ్ అనుకుంటున్నాడట. తనకి పెళ్లి చూపులు ద్వారా మంచి హిట్ ఇచ్చినందుకు కాస్త వెరైటీగా తరుణ్ భాస్కర్ రుణం ఇలా తీర్చుకుంటున్నాడని సినీ జనం అనుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments