Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిక్కెక్కిస్తున్న తమన్నా లుక్కు.. హాట్ అండ్ రెడ్ దుస్తుల్లో వయ్యారాలు...

పాలపిల్ల తమన్నా. టాలీవుడ్‌ హీరోయిన్లలో ఒకరు. ప్రస్తుతం 'బాహుబలి-2' చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం మినహా టాలీవుడ్‌లో ఒక్క చిత్రంలో కూడా ఆమెకు ఆఫర్ దక్కలేదు. దీంతో తమిళంపై దృష్టిసారించింది.

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (11:09 IST)
పాలపిల్ల తమన్నా. టాలీవుడ్‌ హీరోయిన్లలో ఒకరు. ప్రస్తుతం 'బాహుబలి-2' చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం మినహా టాలీవుడ్‌లో ఒక్క చిత్రంలో కూడా ఆమెకు ఆఫర్ దక్కలేదు. దీంతో తమిళంపై దృష్టిసారించింది. శింబుతో నటిస్తున్న 'ఏఏఏ' మూవీలో ముగ్గురు భామల్లో ఒకరిగా తమన్నా నటిస్తోంది. ఇందులో కూడా పెద్ద క్రేజీ మూవీ కాదు. కానీ, ఈ చిత్రంలో ఆమె వేసుకున్న దుస్తులు, ఇచ్చిన ఫోజులు చూస్తే మాత్రం యమ హాట్‌గా ఉన్నాయి. 
 
హాట్ అండ్ రెడ్ దుస్తులలో తన అందాలను చూపిస్తూ మిల్కీ బ్యూటీ చేసిన ఓ ఫోటో షూట్ అభిమానులను మత్తులో ముంచేస్తోంది. వెనుక వయ్యారాలను.. ముందరి మెరుపులను.. పక్క సోయగాలను ఒకేసారి చూపించేలా ప్లాన్ చేసిన తీసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రేజీ క్రేజీ లుక్‌తో మళ్ళీ వార్తల్లో నిలిచింది మిల్కీ బ్యూటీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

ఫ్యాంటు జేబులో పేలిన మొబైల్... తొడకు గాయాలు...

ఫ్లయింగ్ ట్యాంక్‌లు.. జూలైలో భారత్‌కు 3 అపాచీ హెలికాఫ్టర్లు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments