సురేఖావాణి డ‌బుల్ సిమ్ కార్డా!

Webdunia
శనివారం, 1 మే 2021 (17:09 IST)
Sureka enjoy
న‌టి సురేఖావాణి త‌ర‌చూ త‌న ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకుంటుంది. ఇటీవ‌లే త‌న పుట్టిన‌రోజునాడు కేక్‌లు క‌ట్‌చేసి కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డిపిన ఆమె ఆ మ‌రునాడి స్నేహితుల‌తో క‌లిసి ఎంజాయ్ చేసింది. త‌న స్నేహితులు డాన్స్ చేస్తూ చేతితో విజ‌ల్స్‌ వేస్తుండ‌గా వారిని చూసి బాగా ఎంజాయ్ చేసింది కూడా. ప్ర‌స్తుతం షూటింగ్ లేక‌పోవ‌డంతో ఇంటివ‌ద్ద‌నే వుంటూ కుటుంబంతో స‌ర‌దాగా గ‌డ‌ప‌డం అల‌వాటైపోయింది.
 
Ajit, sureka
మేడేనాడు అజిత్ పుట్టిన రోజు సంద‌ర్భంగా గ‌త జ్ఞాప‌కాల‌కు వెళ్ళిపోయింది. అజిత్‌తో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో అజిత్ చాలా సౌమ్యంగా నిల‌బ‌డ్డాడు. ఆ ప‌క్క‌నే త‌ను మామూలుగా నిల‌బ‌డి ఫోజ్ ఇచ్చింది. ఇది త‌న‌కు మ‌ధుర జ్ఞాప‌కాలంటూ ట్వీట్ చేసింది. ఫుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు త‌ల సార్ క్ర‌ష్ ఫ‌ర్ ఎవ‌ర్‌. అంటూ పోస్ట్ చేసింది. ఓ అభిమాని దానికి స్పందిస్తూ.. డ‌బుల్ సిమ్‌కార్డ్ బ‌బ్లూ.. అంటూ న‌వ్వుతూ రిప్ల‌యి ఇచ్చాడు. షూటింగ్‌లో బాగా తెలిసిన‌వారే ఆమెను బ‌బ్లూ అంటూ స‌ర‌దాగా పిలుస్తుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments