సూప‌ర్ స్టార్ రజనీకాంత్ హిమాల‌యాలకు వెళుతున్నారా..?

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (12:30 IST)
సూపర్‌స్టార్ రజనీకాంత్ - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం ద‌ర్బార్. ఈ భారీ చిత్రం లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందుతోన్న‌ సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ముగియనుంది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగిసిన తర్వాత డబ్బింగ్ చెప్పడం కంటే ముందుగానే హిమాలయాలకు వెళుతున్నారట. 
 
ప్రొఫెషనల్ విషయాలను పక్కనపెడితే ప్రతి ఏడాది రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి కొన్ని రోజులు గడిపి వస్తుంటారు. అలాగే ఈ ఏడాది పది రోజుల పాటు హిమాలయాల్లోనే రజనీకాంత్ ఉంటారట. అక్కడ నుండి తిరిగి వచ్చిన తర్వాత డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేస్తారట.
 
అలాగే తదుపరి చిత్రాల గురించిన చర్చల్లోనూ ఆయన పాల్గొంటారని వార్తలు వినపడుతున్నాయి. ద‌ర్బార్ త‌ర్వాత ఏ సినిమా చేస్తారు అనేది ఎనౌన్స్ చేయ‌లేదు. మ‌రి.. ఏ ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తారో..? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments