Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీలియోన్‌కి విద్యాబాలన్ ఛాన్స్.. బరువుతగ్గననే సరికి..?

డర్టీపిక్చర్ హీరోయిన్ విద్యాబాలన్ బరువు తగ్గనని స్టేట్మెంట్లు ఇవ్వడంతో ఆమెను వరించాల్సిన అవకాశాలు కాస్త చేజారిపోతున్నాయి. తాజాగా మీనా కుమారి జీవితం ఆధారంగా రూపుదిద్దుకోనున్న బాలీవుడ్ సినిమాలో ముందుగా

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (17:40 IST)
డర్టీపిక్చర్ హీరోయిన్ విద్యాబాలన్ బరువు తగ్గనని స్టేట్మెంట్లు ఇవ్వడంతో ఆమెను వరించాల్సిన అవకాశాలు కాస్త చేజారిపోతున్నాయి. తాజాగా మీనా కుమారి జీవితం ఆధారంగా రూపుదిద్దుకోనున్న బాలీవుడ్ సినిమాలో ముందుగా విద్యాబాలన్‌ను అనుకున్నారు. 
 
అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ.. సన్నీలియోన్‌ను తీసుకున్నారు. కరణ్ రాజ్దాన్ దర్శకత్వంలో అలనాటి బాలీవుడ్ హీరోయిన్ మీనా కుమారి బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమా నుంచి విద్యాబాలన్ తప్పుకుందని.. అందుకే సన్నీ లియోన్‌ను తీసుకున్నట్లు బిటౌన్‌లో మరో టాక్ వినిపిస్తోంది. ఇక.. స్క్రిప్ట్ నచ్చడంతో సన్నీ లియోన్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ యూనిట్ వెల్లడించింది. 
 
ఈ చిత్రానికి ముందుగా సన్నీని అనుకోలేదని.. క‌థ చెప్ప‌గానే సన్నీలియోన్‌ మాత్రం కచ్చితంగా చేస్తానని ఒప్పేసుకుందని కరణ్ రాజ్దాన్ చెప్పారు. అల‌నాటి న‌టి మీనాకుమారి మ‌ద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఇందులో చూపిస్తామని.. ఆమె జీవితంలో చోటుచేసుకున్న పలు అంశాలను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులు చూపెడతామని రాజ్దాన్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments