Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ భామతో మహేశ్ బాబు రొమాన్స్!

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (14:57 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విదేశీ భామతో రొమాన్స్ చేయనున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించే చిత్రంలో హీరోయిన్‌గా విదేశీ భామను ఎంపిక చేయనున్నట్టు ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతుంది. నిజానికి ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచి పని చేసే టెక్నీషియన్లు, నటీనటులు ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
 
ముఖ్యంగా, హీరోయిన్ ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇందులోభాగంగా, దర్శకుడు రాజమౌళి అనేక మంది పేర్లను పరిశీలించారు. ఈ క్రమంలోనే తమ సినిమాకు అంతర్జాతీయంగా ఉన్న మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మహేశ్ బాబు సరసన ఓ విదేశీ భామను ఎంపిక చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. 
 
ఇండోనేషియా హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్‌తో పాటు మరో ఇద్దరు ఫారిన్ భామల పేర్లు కూడా రాజమౌళి జాబితాలో చేరాయి. అయితే, ఎవరిని తీసుకోవాలన్న అంశంపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. ఈ ప్రాజెక్టు గురించిన పూర్తి వివరాలతో వచ్చే నెలలో ఓ అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments