Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్ ఖాన్‌తో 'మహాభారతం' చిత్రంపై మాట్లాడా... కానీ...? రాజమౌళి

బాహుబలి 2 చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. ఈ చిత్రంపైన భారతదేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని వున్నాయి. ఇకపోతే ఈ చిత్రం తర్వాత రాజమౌళి చేపట్టబోయే ప్రాజెక్టు ఏంటనే దానిపై చర్చ మొదలైంది. రాజమౌళి ఎక్కడ కనబడినా మీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటని ప్రశ్నలు

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (18:40 IST)
బాహుబలి 2 చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. ఈ చిత్రంపైన భారతదేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని వున్నాయి. ఇకపోతే ఈ చిత్రం తర్వాత రాజమౌళి చేపట్టబోయే ప్రాజెక్టు ఏంటనే దానిపై చర్చ మొదలైంది. రాజమౌళి ఎక్కడ కనబడినా మీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొందరైతే మహాభారతం అవునా.. అని అడుగుతున్నారు. దీనిపై తాజాగా రాజమౌళి స్పందించారు. 
 
అవును... గతంలో ఈ చిత్రం గురించి నటుడు అమీర్ ఖాన్ తో చర్చించాను. ఆయనకు ఈ చిత్రంపై ఎంతో ఆసక్తి వుంది. మహాభారతం ప్రాజెక్టు గురించి ఆయనతో కొద్దిసేపు చర్చించాను. ఐతే బాహుబలి తర్వాత మహాభారతం అని మాత్రం చెప్పలేను. ఎప్పుడు వుంటుందో తెలియదు అని అన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈగ 2 చిత్రం కోసం కసరత్తు చేస్తున్నట్లు చెపుతున్నారు. ఐతే అంతకంటే ముందు ఓ నాలుగైదు నెలలు విశ్రాంతి కోసం విహార యాత్ర చేయనున్నట్లు టాలీవుడ్ న్యూస్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మనిషిని చూసి జడుసుకుని తోక ముడిచి పరుగులు తీసిన పులి (video)

#IAFLegendGroupCaptainDKParulkar :భారత యుద్ధ వీరుడు డీకే పారుల్కర్ ఇకలేరు...

Kerala woman: టీచర్స్ ట్రైనింగ్ కోర్సు చేస్తోన్న విద్యార్థిని ఆత్మహత్య.. లవ్ జీహాదే కారణం

భారీ వర్షంలో ఫుడ్ డెలివరీకి వెళ్లిన యువకుడు.. డ్రైనేజీలో పడిపోయాడు (Video)

డబ్బులు అడిగినందుకు ప్రియుడుని ఇంటికి పిలిచి హత్య చేసిన ప్రియురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments