Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారకు గాయం.. పెయిన్ కిల్లర్స్‌తో షూటింగ్‌కు.. యూనిట్ ప్రశంస..

అగ్రహీరోయిన్‌ అయిన నయనతార తన వృత్తిపట్ల అంకిత భావాన్ని చాటుకుంది. ఇటీవల స్టేజీపై నుంచి కింద పడిపోవడంతో వెన్నుకు దెబ్బతగిలింది. దీంతో కొన్నివారాల పాటు నయనతార విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించ

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (17:51 IST)
అగ్రహీరోయిన్‌ అయిన నయనతార తన వృత్తిపట్ల అంకిత భావాన్ని చాటుకుంది. ఇటీవల స్టేజీపై నుంచి కింద పడిపోవడంతో వెన్నుకు దెబ్బతగిలింది. దీంతో కొన్నివారాల పాటు నయనతార విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. కానీ తాను విశ్రాంతి తీసుకుంటే.. సినిమా షూటింగ్ ఆగిపోతుందని భావించిన నయనతార.. పెయిన్ కిల్లర్లను వేసుకుంటూ షూటింగ్‌కు హాజరవుతోంది. 
 
ప్రస్తుతం ''జయం'' మోహన్ దర్శకత్వంలో శివకార్తీకేయన్ సరసన నయనతార వేలైక్కారన్ చిత్రంలో నటిస్తోంది. ఈ షూటింగ్‌లోనే నయనతార కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో అమ్మడుకు దెబ్బ తగిలినా లెక్కచేయకుండా విశ్రాంతి తీసుకోకుండా మందుల్ని మింగి షూటింగ్‌లో పాల్గొంటోంది. నయనకు వృత్తి పట్ల అంకితభావాన్ని యూనిట్ సభ్యులు కొనియాడుతున్నారు. 
 
కాగా... సినిమా ప్రమోషన్లకు నయనతార హాజరు కాదని ఇప్పటికే ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. అయితే వృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించిన నయనతారను చూసి విమర్శకులు సైతం నోటికి తాళం వేసుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments