Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతి హాసన్ హాట్ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయి? శ్రుతికి కూడా తెలియదా...?

శ్రుతి హాసన్ ఓవర్ ఎక్స్ పోజింగ్ ఫోటోలు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు ఎలా వచ్చాయన్నదానిపై శ్రుతి హాసన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఫోటోలు ఎలా వచ్చాయని దర్యాప్తు చేపట్టినప్పుడు శ్రుతి హాసన్ ఓ స

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (15:10 IST)
శ్రుతి హాసన్ ఓవర్ ఎక్స్ పోజింగ్ ఫోటోలు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు ఎలా వచ్చాయన్నదానిపై శ్రుతి హాసన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఫోటోలు ఎలా వచ్చాయని దర్యాప్తు చేపట్టినప్పుడు శ్రుతి హాసన్ ఓ సినిమా షూటింగులో భాగంగా నాట్యం చేస్తున్న సమయంలో ఫోటో డిజైనర్లు పబ్లిసిటీ కోసం ఆ సన్నివేశాలను తమ కెమేరాల్లో బంధించారట.
 
శ్రుతి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అందాలు ఇలా ఓవర్ ఎక్స్‌పోజ్ అయ్యాయేమోనని వారు అనుమానం వ్యక్తం చేశారట. ఐతే షూటింగులో తీసుకున్న స్టిల్సు ఒకసారి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఓకే చెప్తేనే విడుదల చేస్తామనీ, లేదంటే వాటిని రిలీజ్ చేయమని చెప్పారట. కాబట్టి ఆమె వల్గర్ ఫోటోలను కావాలనే ఎవరో రిలీజ్ చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆ ఫోటోలను లీక్ చేసినవారెవరో కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర సాగుతోందా?

శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

'ఛోళీకే పీఛే క్యాహై' పాటకు వరుడు నృత్యం... పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి!

ఓ వైపు బాలయ్య.. మరోవైపు భువనేశ్వరి.. ఇద్దరి మధ్య నలిగిపోతున్నా... సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments