Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెడ్‌ రూమ్ సీన్స్‌లో యాంకర్ శ్రీముఖి రెచ్చిపోయిందట....వీడియో వైరల్

టీవీ యాంకర్లు ''అనసూయ'', ''రేష్మి తర్వాత ఈ మధ్య కాలంలో తెలుగు టీవీ షోలలో అందం, హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంటున్నమరో యాంకర్ శ్రీముఖి. టీవీ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి తాజాగా అడల్ట్ సినిమాకు కమిటయిం

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (15:35 IST)
టీవీ యాంకర్లు ''అనసూయ'', ''రేష్మి తర్వాత ఈ మధ్య కాలంలో తెలుగు టీవీ షోలలో అందం, హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంటున్నమరో యాంకర్ శ్రీముఖి. టీవీ యాంకర్‌గా రాణిస్తున్న శ్రీముఖి తాజాగా అడల్ట్ సినిమాకు కమిటయిందనే వార్తలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హిందీ అడల్ట్ మూవీ 'హంటర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అవసరాల హీరో పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో హీరో పాత్ర సెక్స్‌కు అడిక్ట్ అయినట్లుగా ఉంటుంది. 
 
పలువురు అమ్మాయిలతో ఎఫైర్ నడుపుతుంటారు. ఈ సినిమాలో హీరో ఎఫైర్లు నడిపే ఒక అమ్మాయి పాత్రలో శ్రీముఖి కనిపించబోతోందని అంటున్నారు. మరో పక్క సినిమాలలో హీరోకి అక్కగా, చిన్న చిన్న రోల్స్‌లలో కనిపించి ఇటు వెండి తెర అభిమానులకుడా అలరిస్తూ వస్తుంది. పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్స్ పోషించి, కొన్ని చిత్రాలలో హీరోయిన్ అవతారంలోనూ కనిపించిన శ్రీముఖి, ప్రస్తుతం ఆడియో ఈవెంట్లతో పాటు, బుల్లితెరపై పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలలో బిజిబిజీగా గడుపుతోంది. 
 
క్యూట్ క్యూట్ నవ్వులతో ప్రేక్షకులను సమ్మోహితులను చేసే శ్రీముఖికి సంబంధించిన ఓ బెడ్ రూమ్ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అప్పుడెప్పుడో ఓ చిన్న హీరో పక్కన చిన్న సినిమాలో నటించింది శ్రీముఖి. ఈ సినిమాని చాలా మంది చూసుంటారో లేదో తెలీదు కానీ ఈ వీడియోను మాత్రం అందరూ చూసారు..ముఖ్యంగా పడక గదిలో శ్రీముఖి అందాల ఆరబోతకు అభిమానులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం