Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... నాని 'బిగ్ బాస్' షో లిస్టులో శ్రీరెడ్డి.... వామ్మో...

బిగ్ బాస్ షో జూన్ 10 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ సీజన్‌ 1కి ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా ఇప్పుడు సీజన్ 2కి నాని హోస్టుగా వ్యవహరించనున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే చిన్నచిన

Webdunia
గురువారం, 31 మే 2018 (14:55 IST)
బిగ్ బాస్ షో జూన్ 10 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ సీజన్‌ 1కి ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా ఇప్పుడు సీజన్ 2కి నాని హోస్టుగా వ్యవహరించనున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే చిన్నచిన్న స్కిట్లు వస్తున్నాయి. 100 రోజుల పాటు సీజన్ 2 బిగ్ బాస్ షో జరుగనుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, ప్రతి సోమ నుంచి శుక్రవారాల్లో రాత్రి 9.30 గంటలకు బిగ్ బాస్ షో సీజన్ 2 ప్రసారం చేయనున్నారు. కాగా బిగ్ బాస్ షో లిస్టులో అనూహ్యంగా శ్రీరెడ్డి కూడా చేరిందనే హాట్ టాపిక్ ఇప్పుడు నడుస్తోంది. 
 
ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు కానీ నెట్లో హల్చల్ చేస్తున్న ఓ లిస్టు ఇలా వుంది. శ్రీరెడ్డి, వ‌రుణ్ సందేశ్, తనీష్, వైవా హ‌ర్ష, క‌మెడియ‌న్ వేణు, ఆర్యన్‌ రాజేష్, హీరో రాజ్ త‌రుణ్ , సింగ‌ర్ గీతా మాధురి, యాంక‌ర్ శ్యామ‌ల, యాంక‌ర్ లాస్య‌, హీరోయిన్ రాశి, హీరోయిన్ చార్మి, ధ‌న్య బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ శ్రీదేవి, హీరోయిన్ గ‌జాలా, చాందిని చౌద‌రి అంటూ ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా శ్రీరెడ్డి పార్టిసిపెంట్ అంటూ వస్తున్న ప్రచారంతో ఇప్పుడు బిగ్ బాస్ షోపై చర్చ జరుగుతోంది. అదేమిటంటే... గతంలో కాస్టింగ్ కౌచ్ పైన శ్రీరెడ్డి కామెంట్లు చేసింది. ఆ క్రమంలో హీరో నానిపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments