Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలీలకు టైమ్ దొరికింది.. అంతా రవితేజ పుణ్యమే.. ఎలా?

సెల్వి
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (17:06 IST)
ఈ ఏడాది శ్రీలీలకు పెద్దగా కలిసి రాలేదు. నితిన్ నటించిన "రాబిన్‌హుడ్" తప్ప ఆమెకు ఏ సినిమా షూటింగ్‌లలో చేరే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత, ఆమె పెద్ద సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం వున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఈ సినిమాకు రవితేజ హీరో. ప్రస్తుతం ఆయన గాయపడటంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. చేతికి గాయం, శస్త్రచికిత్స తర్వాత.. వైద్యులు రవితేజను ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఆర్టీ 75 సినిమా షూటింగ్ వాయిదా పడింది. 
 
కాబట్టి, ఈ సినిమా ఆలస్యం అవుతుంది. దీంతో శ్రీలీల మళ్లీ సెట్స్‌పైకి వచ్చే వరకు మరో నెల రోజులు ఆగాల్సిందే. శ్రీలీల 2022-2023లలో సినిమాలు విడుదలయ్యాయి. 2024 ఆమెకు భారీ సినిమాలు లేవని చెప్పాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments