Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఫ్యాన్స్ కోసం స్పెషల్ సాంగ్.. జై చిరంజీవా.. జై చిరంజీవా.. రావా అంటూ?

మెగాస్టార్ ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) జెట్‌స్పీడ్‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్ర‌మిస్తోంది ఈ నేపథ్యంలో.. చిరంజీవి ఫ్యాన్స్ కోసం స్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (17:25 IST)
మెగాస్టార్ ఖైదీ నంబ‌ర్ 150 (బాస్ ఈజ్ బ్యాక్‌) జెట్‌స్పీడ్‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్ర‌మిస్తోంది ఈ నేపథ్యంలో.. చిరంజీవి ఫ్యాన్స్ కోసం స్పెషల్ సాంగ్ రెడీ అవుతోంది. జై చిరంజీవా.. జై చిరంజీవా.. రావా సై అంటు రావా, చిందులేయవా, మాకోసం రావా.. మూతపడిన థియేటర్సే మోతే మోగాలా.. అంటూ సాగే పాట నెట్‌లో హల్ చల్ చేస్తోంది. 
 
చిరంజీవి చాలా ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు అంకితం చేస్తూ ఈ పాటను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పాట విడుదలై 24 గంటలు కాకముందే 70 వేల వ్యూస్‌ వచ్చాయి. 2311 మంది పాట నచ్చిందని లైక్‌ చేశారు. హేమచంద్ర ఆలపించిన ఈ పాటకు సత్యసాగర్‌ పొలం సంగీతం, సాహిత్యం అందించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

బాంబు పేలుళ్లకు కుట్ర- భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు

ప్రాణభయంతో దాక్కుంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒకణ్ణి చంపేసారు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌‌కు ప్రొస్టేట్ కేన్సర్, ఎముకలకు పాకింది

Rainfall: బెంగళూరులో భారీ వర్షాలు.. నీట మునిగిన నివాస ప్రాంతాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments