Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌ హీరోతో కలిసి నగ్నంగా స్నానం చేసిన రాధికా ఆప్టే.. ఫోన్‌లో నిక్షిప్తం.. చోరీ చేసిన దొంగ...

రాధికా ఆప్టే. సంచలనాకు కేంద్ర బిందువు. న్యూడ్ పాత్రలు చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయని నటి. నిజానికి దక్షిణాదిన రజనీకాంత్‌, బాలకృష్ణ వంటి టాప్‌హీరోల సరసన చాలా పద్ధతిగా నటించింది.

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (17:11 IST)
రాధికా ఆప్టే. సంచలనాకు కేంద్ర బిందువు. న్యూడ్ పాత్రలు చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయని నటి. నిజానికి దక్షిణాదిన రజనీకాంత్‌, బాలకృష్ణ వంటి టాప్‌హీరోల సరసన చాలా పద్ధతిగా నటించింది. కానీ, ఉత్తరాదిన మాత్రం చెలరేగిపోయింది. లిప్‌లాక్‌లు, బికీనీలే కాదు ఏకంగా న్యూడ్‌ సీన్లలో నటిస్తూ మత్తెక్కిస్తోంది. 
 
ఇటీవల ఆమె నగ్నంగా నటించిన ‘పర్చేద్‌’ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో సంచలనానికి సిద్ధమవుతోంది. హోలీ పండుగ తర్వాత ఓ బాలీవుడ్‌ హీరోతో కలిసి నగ్నంగా స్నానం చేస్తున్న ఓ ఎమ్‌ఎమ్‌ఎస్‌ను తన ఫోన్‌లో భద్రపరుచుకుందట రాధిక. అయితే అనుకోకుండా ఆ ఫోన్‌ను ఎవరో దొంగిలించారట. 
 
ఆ ఫోన్‌లో ఉన్న ఎమ్‌ఎమ్‌ఎస్‌ లీకైతే తన పరువుతోబాటు ఆ హీరో పరువు కూడా పోతుందని భావించి ఆ దొంగను పట్టుకోవడం కోసం ప్రయత్నాలు మొదలెట్టిందట రాధిక. పోలీసుల సహాయం కూడా తీసుకుందట. అయితే ఇదంతా నిజ జీవితంలో కాదండోయ్‌. ఇదే కథాంశంతో ‘బొంబారియా’ అనే సినిమాలో నటిస్తోంది రాధిక.
 
ఈ లీకేజ్‌ వ్యవహారాలు రాధిక నిజజీవితంలో కూడా వివాదాలు సృష్టించిన విషయం తెలిసిందే. బాత్రూంలో నగ్నంగా స్నానం చేస్తున్న రాధిక అంటూ ఓ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టిన విషయంతెలిసిందే. అలాగే ఆమె నగ్నంగా నటించిన ‘పర్చేద్‌’ వీడియో లీకేజ్‌లు కూడా ఆమెను వివాదంలోకి నెట్టాయి. సో, నిజ జీవిత పాత్రనే తెరపై పోషిస్తోందన్న మాట రాధిక.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments