Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ భార్య స్నేహారెడ్డికి సినిమా ఛాన్స్.. మలయాళ హీరోతో..?

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (20:19 IST)
బన్నీ భార్య స్నేహారెడ్డికి సినిమా ఛాన్స్ వచ్చేసిందంటూ ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. అది కూడా మలయాళ హీరో సరసన సూపర్ ఛాన్సును ఆమె సొంతం చేసుకుందని తెలుస్తోంది. హీరోయిన్స్‌ని త‌ల‌ద‌న్నే అందం స్నేహా రెడ్డి సొంతం. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది. 
 
హీరోయిన్‌ల‌ని తలపిస్తున్న అల్లు కోడలు స్నేహ ఫొటోస్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చల్ చేస్తున్నాయి. వెరైటీ కాస్ట్యూమ్స్‌లో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ‌కి సోష‌ల్ మీడియా షేక్ అయిపోతుంది. 
 
ఇటీవల మ‌ల‌యాళం హీరో పృథ్వీరాజ్ ఒక సినిమా చేస్తుండ‌గా, అందులో స్నేహారెడ్డిని ఓ కీల‌క పాత్ర‌కి అడిగార‌ట‌. ఈ చిత్రం తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతుంది. ఇలాంటి సినిమాలో స్నేహా రెడ్డికి అవ‌కాశం రావ‌డం ప‌ట్ల చాలామంది షాకయ్యారు.
 
స్నేహా రెడ్డి పాత్ర హీరో చెల్లెలు పాత్ర కాగా, అంత మంచి సినిమాలో ఈ అమ్మ‌డికి ఛాన్స్ రావ‌డం ప‌ట్ల బ‌న్నీ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. పూజా హెగ్డే, సాయి ప‌ల్ల‌వి లాంటి వారు కుళ్లుకుంటున్నారు. కాగా, పృథ్వీరాజ్ ప్ర‌స్తుతం స‌లార్ అనే భారీ బడ్జెట్ చిత్రంలోను న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments