Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు అది ఎక్కువే... శృతి హాసన్

శృతిహాసన్. కమలహాసన్ కుమార్తెగా కన్నా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలన్నది శృతి ఆలోచన. అందుకే ముందు నుంచి శృతి తనకు తానుగానే అవకాశాలు కోసం ఎదురుచూశారు గానీ ఎప్పుడూ తండ్రి పేరు వాడుకోలేదు.

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (11:50 IST)
శృతిహాసన్. కమలహాసన్ కుమార్తెగా కన్నా తనకంటూ ఒక గుర్తింపు ఉండాలన్నది శృతి ఆలోచన. అందుకే ముందు నుంచి శృతి తనకు తానుగానే అవకాశాలు కోసం ఎదురుచూశారు గానీ ఎప్పుడూ తండ్రి పేరు వాడుకోలేదు. శృతి నటించిన సినిమాలు చాలా తక్కువే అయినా ఆమెకు అటు తమిళనాడులోను, ఇటు తెలుగురాష్ట్రాల్లోను వేలాదిమంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో శృతిహాసన్‌కు పెద్దగా చెప్పుకోదగిన సినిమాలు లేవు. ఖాళీగానే శృతి తిరుగుతున్నారు. కానీ సినిమాల్లేదని తాను ఎప్పుడూ బాధపడలేదంటోంది శృతిహాసన్. 
 
తనకు కొన్ని అలవాట్లు ఉన్నాయని, అలా అని ఆ అలవాట్లకు నేను బానిస కాదంటోంది ఈ భామ. సినిమాలంటే కేవలం ఇష్టం, ఫ్యాషన్ మాత్రమేనని... అయితే సినిమానే తన జీవితం కాదంటోంది. లెక్కకు మిక్కిలి సినిమాలు చేతిలో ఉంటే అబ్బా అని సినిమాలు లేకుంటే అయ్యో అని అనుకోవడం తనకు తెలియదంటోంది. 
 
సినిమాలు చేతులో లేకున్నా ఎలా సమయాన్ని గడపాలి. ఎలాంటి పనులు చేసుకోవాలి అన్నది తనకు బాగా తెలుసంటోంది. తనకు హెడ్ వైట్ చాలా ఎక్కువేనని బహిరంగంగానే అందరికీ చెబుతోంది. స్వతంత్ర్యంగా ఆలోచించే వాళ్ళకి ఇది ఎప్పుడూ ఉంటుందని, అలాంటి వారిలో తాను కూడా ఒకరంటున్నారు శృతిహాసన్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

Nara Lokesh: 90 రోజుల ప్రిపరేషన్ విండోను డిమాండ్.. నారా లోకేష్

Gaza: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 80మంది పాలస్తీనియన్ల మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments