Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు ప్రశాంత్ నీల్ స్టైల్ అంటే చాలా ఇష్టం- శ్రుతిహాసన్

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (09:48 IST)
శ్రుతి హాసన్ "సలార్" చిత్రంలో ప్రభాస్‌కు లవర్‌గా నటిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో శ్రుతిహాసన్ తొలి చిత్రం చేస్తోంది. ఈ ఛాన్స్ తనకు దక్కడంపై ఆమె హర్షం వ్యక్తం చేసింది.
 
గ్యాంగ్‌స్టర్ డ్రామాగా సలార్ తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాలు విభిన్న కథాంశంతో తెరపైకి వస్తాయనే సంగతి తెలిసిందే. సలార్‌కి ఫ్రెష్ సెట్టింగ్ వుంది. దానికి తోడు ఆకట్టుకునే పాత్రలు చేస్తాడని శృతి హాసన్ చెప్పింది.
 
"అందుకే నాకు ప్రశాంత్ నీల్ స్టైల్ అంటే చాలా ఇష్టం!" అని శ్రుతిహాసన్ చెప్పింది. ప్రభాస్ గురించి మనం వింటున్న పాజిటివ్ విషయాలు అతిశయోక్తి కాదని ఆమె అంగీకరించింది.
 
ఇంకా ఆమె మాట్లాడుతూ, "నేను అతనితో కలిసి పనిచేయడం చాలా అద్భుతమైన సమయం.. అంటూ తెలిపింది. ఇంకా సెప్టెంబర్ 28న "సలార్" థియేటర్లలోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments