Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీత గోవిందం డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్‌కి ఎన్నికోట్లు వ‌చ్చాయో తెలుసా..?

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌లన చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా అంద‌రికీ షాక్ ఇస్తూ రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. 60 కోట్ల‌కు పై

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:42 IST)
విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సంచ‌లన చిత్రం గీత గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా అంద‌రికీ షాక్ ఇస్తూ రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. 60 కోట్ల‌కు పైగా షేర్ 100 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసి డిస్ట్రిబ్యూట‌ర్స్‌కే కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత‌ల‌కు సైతం షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్‌కి ఈ సినిమా ద్వారా ఎన్ని కోట్లు వ‌చ్చాయి అనేది హాట్ టాపిక్ అయ్యింది. 
 
ఈ సినిమా ప్రారంభించేట‌ప్పుడు ప‌ర‌శురామ్‌కి రెమ్యూన‌రేష‌న్ కాకుండా లాభాల్లో వాటా అన్నార‌ట‌. అలా చెబితే ఇంకొంచెం శ్ర‌ద్ధ‌తో తీస్తార‌నుకుని అలా అన్నార‌నుకుంట‌. తీరా సినిమా రిలీజ్ అయ్యాకా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌ష్ట‌ర్ అయ్యింది. సినిమా రిలీజైన రెండుమూడు రోజుల‌కు అల్లు అర‌వింద్ కావాలంటే రెండు మూడు కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకోవ‌చ్చు కానీ.. ఆయ‌న అలా చేయ‌లేద‌ట‌. ఇచ్చిన మాటప్ర‌కారం లాభాల్లో వాటా ఇస్తాన‌న్నార‌ట‌. ఆ లెక్క ప్ర‌కారం... ప‌ర‌శురామ్ కి 10 కోట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించార‌ట‌. 6 కోట్లు ఇచ్చేసార‌ట‌. ఇంకా ఇవ్వాల్సిన 4 కోట్లు త్వ‌ర‌లోనే ఇవ్వ‌నున్నార‌ట‌. అదీ.. సంగ‌తి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments