బాహుబలి చిత్రంతో నటుడు ప్రభాస్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్ తన తదుపరి చిత్రం సాహో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఆమధ్య విడుదలయ్యాయి. కానీ ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది తెలియరాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఓ హీరో
బాహుబలి చిత్రంతో నటుడు ప్రభాస్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్ తన తదుపరి చిత్రం సాహో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఆమధ్య విడుదలయ్యాయి. కానీ ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది తెలియరాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఓ హీరోయిన్‌గా కత్రినా కైఫ్ నటిస్తుందని అంటున్నారు.
ఆమె పాత్ర చాలా తక్కువనీ, మెయిన్ హీరోయిన్‌గా మరో నటిని తీసుకునేందుకు సాహో నిర్మాతలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. అదేమిటంటే.... ఫ్లాప్ హీరోయిన్‌గా పేరుబడ్డ పూజా హెగ్డేను ఈ అవకాశం కోసం సంప్రదించినట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ తిన్నారట. మరి పూజా హెగ్డెను ఖాయం చేస్తారా లేదా చూడాల్సి వుంది.