Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టి డ్రెస్సులతో డైరెక్టర్ల వద్దకు వెళుతున్న హీరోయిన్.. ఎందుకు?

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (17:40 IST)
సినిమాలు హిట్టయినా కొంతమందికి అవకాశాలు రావడం తక్కువే. అలాంటి దురదృష్ట హీరోయిన్లలో ఆదా శర్మ కూడా ఒకరు. నితిన్‌తో కలిసి సినిమా చేసి, ఆ తరువాత అడపాదడపా కొన్ని క్యారెక్టర్లలో నటించిన ఆదా శర్మకు ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులోనే కాదు అటు హిందీలోను క్యారెక్టర్లు ఇచ్చేవారే లేకుండా పోయారు.
 
దీంతో ఆదా శర్మ పొట్టి డ్రస్సులను వేసుకుని డైరెక్టర్ల దగ్గరకు నేరుగా వెళ్ళిపోతోందట. అవకాశాల కోసం ఇలా చేస్తే ఏ మాత్రం తప్పు లేదంటోందట. తన అందాన్ని చూస్తే డైరెక్టర్లు ఆఫర్లు ఖచ్చితంగా ఇస్తారంటూ పొట్టి డ్రస్సులు వేసుకుని, అంగాంగ ప్రదర్శన చేస్తూ డైరెక్టర్ల కార్యాలయాలకు వెళ్లిపోతోందట. అయితే ఆదా శర్మకు తగ్గట్లు కథ లేకపోవడంతో అవకాశాలు ఇవ్వడం లేదంటున్నారు డైరెక్టర్లు. 
 
కానీ తనకు అవకాశాలు ఇచ్చేంతవరకు ఇలాగే తిరుగుతానని, అంతా తన ఇష్టమంటోంది ఆదా శర్మ. స్నేహితులు వద్దని చెబుతున్నా వినిపించుకోవడం లేదట. తన అందం ఏ మాత్రం తగ్గలేదని డైరెక్టర్లు తెలుసుకోవాలని ఇలా చేస్తున్నానని అంతే తప్ప తనకు వేరే ఉద్దేశం లేదంటోంది ఆదా శర్మ. అంతేకాదు... తన ఇన్‌స్టాగ్రాంలో ఏకంగా టాప్ లెస్ ఫోటోలనే పోస్ట్ చేసి చూడమంటోంది. మరి చూడాలి ఆదా శర్మ పొట్టి డ్రస్సులు, టాప్ లెస్ ఫోటోలు చూసిన డైరెక్టర్లు అవకాశాలు ఇస్తారో లేదో.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments