Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబం గురించి పట్టించుకోను.. ఓ దర్శకుడు అలా ప్రవర్తించాడు.. షెర్లిన్ చోప్రా

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (19:19 IST)
ప్రముఖ నటి షెర్లిన్ చోప్రా సినీరంగంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పంచుకుంది. బిగ్ బాస్ పార్టిసిపెంట్ అయిన ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నటిగా తన కష్టాలను పంచుకుంది. ఈ సందర్భంగా షెర్లిన్ చోప్రా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. 
 
సినిమాలో అవకాశం అడిగితే కొందరు దర్శకులు తనతో దారుణంగా ప్రవర్తించారు. ఓ దర్శకుడు తనతో దురుసుగా ప్రవర్తించినప్పుడు తనకు పెళ్లయిందని గుర్తుంచుకోవాలని చెప్పాను. ఇకపై భార్యతో కలిసి ఉండలేనని అతను చెప్పాడు. తాను ఇలాంటి బాధలు ఎన్నో అనుభవించానని షెర్లిన్ చోప్రా వెల్లడించింది. 
 
అలాగే, తనకు కిడ్నీ వ్యాధి వచ్చినప్పుడు, తనకు కిడ్నీ దానం చేయడానికి మా కుటుంబం సిద్ధంగా లేదు.. ఆపై మందులు తీసుకున్నాక కోలుకున్నానని షెర్లిన్ వెల్లడించింది. తనకు సహాయం చేయని కుటుంబాల గురించి తాను పట్టించుకోను అంటూ షెర్లిన్ చోప్రా తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments