Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 డిగ్రీల చలి ఉష్ణోగ్రతలో ఏసీ కావాలని కోరిన బాలీవుడ్ హీరో ఎవరు?

Webdunia
గురువారం, 5 మే 2016 (10:24 IST)
విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో షాహిద్ కపూర్, కంగనా రనౌత్, సైఫ్ ఆలీఖాన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం 'రంగూన్'. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సాజిద్ నదియా ద్వాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ మీసంకట్టులో మెరవటం తక్కువే. తాజాగా సైఫ్‌ పెన్సిల్‌తో గీత గీసినట్లుండే స్టైలిష్‌ మీసంతో ''రంగూన్'' చిత్రంలో నటిస్తున్నారు. 
 
ఇదివరకూ ఈ పటౌడీ కుర్రాడిని ప్రేక్షకులు ఈ లుక్‌లో చూడలేదంటున్నాడు దర్శకుడు విశాల్‌భరద్వాజ్‌. ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ కూడా మాస్‌లుక్‌లో కనిపిస్తున్నాడట. ప్రస్తుతం కొంతభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న యూనిట్ సభ్యులు ఇప్పుడు మరుసటి షెడ్యూల్ కోసం అరుణాచల్ ప్రదేశ్‌కి బయలుదేరారు. ఇక్కడకు వెళ్లడానికి మిగతా యూనిట్ ప్యాక్ చేసుకున్నలగేజ్ ఒక ఎత్తయితే.. షాహిద్ ఒక్కడి లగేజ్ మరొక ఎత్తు. ఎందుకో తెలుసా రాధా సోమికి అపర భక్తుడైన షాహిద్ కపూర్.. ఔట్ డోర్స్‌లో వంటలపై నిరుత్సాహానికి గురయ్యాడట.
 
రుచి సంగతి అటుంచితే శుభ్రత లేకపోవడంతో తనే వంట చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీనికోసం 45 కేజీల బ్రౌన్ రైస్‌, వీటితోపాటు వంట పాత్రలను కూడా వెంట తీసుకెళ్తున్నాడు. ఏకంగా 19 సూట్ కేసులు ప్లస్ బ్యాగేజ్‌తో రెడీ అయ్యాడట షాహిద్ కపూర్. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో తనకోసం ప్రత్యేకంగా ఏసీ ఏర్పాట్లు ఉండాలని చెప్పడంతో యూనిట్ సభ్యులు నివ్వెరపోయారట. అక్కడ ఇప్పటికే 16 డిగ్రీల చలి ఉంటే అలాంటి పరిస్థితిలోనూ ఏసీ కావాలని చెప్పడంతో.. రంగూన్ యూనిట్‌కి చుక్కలు కనిపించాయట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్.. ట్రెండ్ అవుతున్న వీడియోలు

రూ.7 కోట్ల ప్యాకేజీ.. ప్చ్.. భార్య విడాకులు అడుగుతోంది.. జీవితంలో ఓడిపోయా!!

జగన్ 2.0.. ఇంత లైట్‌గా తీసుకుంటే ఎలా..? బెంగళూరుకు అప్పుడప్పుడు వెళ్లాలా?

పెళ్లి మండపంలో అనుకోని అతిథిలా చిరుతపులి ... బెంబేలెత్తిపోయిన చుట్టాలు (Video)

Valentines Day: ప్రేమోన్మాది ఘాతుకం- యువతి తలపై కత్తితో పొడిచి.. ముఖంపై యాసిడ్ పోశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments