Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీ - శాతకర్ణి మధ్యలో శతమానం భవతి నిలదొక్కుకునేనా? 'దిల్' ఎక్కువంటున్న రాజు'

గతానికి భిన్నంగా ప్రతి ఫ్రేమూ దగ్గరుండి చూసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి. నాన్న పనిని చెక్ చేస్తూ సాగిపోతున్న తనయుడు రామ్ చరణ్. విరామం తర్వాత మళ్లీ రంగేసుకుంటున్న చిరంజీవికి లిట్మస్ టెస్ట్ వంటి సినిమా

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (10:51 IST)
గతానికి భిన్నంగా ప్రతి ఫ్రేమూ దగ్గరుండి చూసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి. నాన్న పనిని చెక్ చేస్తూ సాగిపోతున్న తనయుడు రామ్ చరణ్. విరామం తర్వాత మళ్లీ రంగేసుకుంటున్న చిరంజీవికి లిట్మస్ టెస్ట్ వంటి సినిమా 'ఖైదీ నెం.150'. ఈ సినిమా మెగా ఫ్యామిలీ ఇజ్జత్‌ను తేల్చే సినిమాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథ, మాటలు, కొంగొత్తగా పాటల రిలీజ్, జిమ్‌లో వర్క్ చేసి స్లిమ్ అండ్ ట్రిమ్‌గా కనిపించేస్తూ చిరంజీవి ఏరకంగా టర్నింగ్ ఇచ్చుకుంటాడో? అనేది ఫ్యాన్స్‌కు మయ సస్పెన్స్‌గా ఉంది.
 
ఇక.. మరోవైపు "సమయం లేదు మిత్రమా.. రణమా... శరణమా" అంటూ యమస్పీడ్‌లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' మూవీ పూర్తి చేసి టీజర్లతో దాడి చేస్తున్నాడు. ఒకరేమో 150, మరొకరేమో 100 అంటూ సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అయిపోయారు. టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్కులు, న్యూ లుక్కులుతో సంక్రాంతి సంబరాన్ని అప్పుడే చూపించేస్తున్నారు టాలీవుడ్ హీరోలు. 
 
అయితే, ఈ రెండు మూవీల సంగతి కొద్దిగా పక్కనబెడితే.. 'శతమానం భవతి' అంటూ శర్వానంద్ నేనుకూడా రెఢీ.. అంటున్నాడు. ఈ సారి శాతకర్ణి, ఖైదీల మధ్య శతమానం భవతీ... వంటి లేత సినిమా నిలబడుతుందా? మూడింటిలో ఏది సంక్రాంతి పండగ చేసుకుంటుందో జస్ట్ .. టూ వీక్స్ అంటే టూ వీక్సే... వెయిట్ అండ్ సీ. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments