Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సరంలో 'సమంత' మాయ చేస్తుందట...

అక్కినేని ఇంటి కోడలు కానున్న యాపిల్ బ్యూటీ సమంత కొత్త సంవత్సరంలో మాయ చేయనుందట. గతంలో 'ఏ మాయ చేశావే' మూవీతో టాలీవుడ్ మొత్తాన్నీ మాయ చేసేసింది. ఆ ఒక్క మూవీతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అంతేకాదు ఆ

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (10:42 IST)
అక్కినేని ఇంటి కోడలు కానున్న యాపిల్ బ్యూటీ సమంత కొత్త సంవత్సరంలో మాయ చేయనుందట. గతంలో 'ఏ మాయ చేశావే' మూవీతో టాలీవుడ్ మొత్తాన్నీ మాయ చేసేసింది. ఆ ఒక్క మూవీతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అంతేకాదు ఆ మూవీతోనే చైతూతో ప్రేమలో పడి.. ఇప్పుడు పెళ్ళి వరకూ వచ్చింది. 
 
అందుకే సమంత కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా అన్నిట్లోకీ 'ఏ మాయ చేశావే' స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ఇకపోతే.. ఈ సంవత్సరంలో మూడు సినిమాలు చేసిన సమంత ఇప్పటివరకూ కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ఓకే చేయలేదు. దాంతో న్యూ ఇయర్‌లో సమంత మూవీ ఉంటుందా లేదా అని అభిమానులకి డౌట్ మొదలైంది. 
 
రీసెంట్‌గా ఈ విషయంపై సమంత సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. ఓ అభిమాని 'ఏ మాయ చేశావే' లాంటి మూవీ మళ్ళీ ఎప్పుడు చేస్తారు అని సమంతని అడిగితే.. త్వరలోనే చేస్తానని సమంత రిప్లై ఇచ్చింది. దీంతో న్యూ ఇయర్‌లో న్యూ లవ్ స్టోరీతో సమంత మళ్ళీ మాయ చేస్తుందని ఖుషీగా ఉన్నారు అభిమానులు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments