Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబార్షన్ చేయించుకున్న హీరోయిన్ సమంత?! (video)

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (15:55 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత అబార్షన్ చేయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై బాలీవుడ్ మూవీ విశ్లేషకుడు ఉమైర్ సంధు చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్‌ను చదివిన అనేక మంది సమంత ఫ్యాన్స్ ఉమైర్ సంధుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఇటీవలికాలంలో ఉమైర్ సంధు తెలుగు చిత్రపరిశ్రమను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ట్వీట్లు చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఒక ఉమనైజర్ అని, మహేష్ బాబు, పూజా హెగ్డేల మధ్య ఏదో ఉందంటూ ట్వీట్స్ చేశారు. వీటిపై ఆ హీరోల ఫ్యాన్స్ రెచ్చిపోయి ఉమైర్ సంధును తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇపుడు తాజాగా సమంతను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
సమంతను నాగ చైతన్య చాలా వేధించాడని, చైతూ ఒక బ్యాడ్ హస్బెండ్ అంటూ విమర్శించారు. ఆయన వల్ల సమంత శారీరకంగా, మానసికంగా అనుభవించిందని పేర్కొన్నాడు. పైగా, నాగ చైతన్య కారణంగా సమంత గర్భందాల్చినప్పటికీ ఆమె అబార్షన్ చేయించుకున్నారని ఉమైర్ సంధు పేర్కొన్నారు. దీంతో ఆయనపై మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అబార్షన్ చేయించుకున్నాననే విషయం నీకు సమంత చెప్పిందా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఇంట్లో దొంగ గంటన్నరపాటు హల్చల్ చేశాడు : ఎంపీ డీకే అరుణ (Video)

వివేకా హత్య కేసు : అప్రూవర్ దస్తగిరి భార్యపై వైకాపా కార్యకర్తల దాడి

కుక్కల కోసం ఇంటిని అమ్మేసిన యువకుడు

జనం కోసం పుట్టిన పార్టీ ఇపుడు ఆంధ్ర మత సేనగా మారిపోయింది : షర్మిల

ఐఎస్ఎస్‌తో అనుసంధానమైన క్రూ-10 మిషన్ - వెల్కమ్ పలికిన సునీత - విల్మోర్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments