Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడు నేను మామూలు సమంతను కాను... వారికి కాబోయే కోడలను కాబట్టి...

సమంత క్యూట్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది. ఆమె ఏ చిత్రంలో నటించినా ఆ చిత్రం ఖచ్చితంగా హిట్ కొడుతుందనే టాక్ ఇండస్ట్రీలో వుంది. ఐతే సమంతకు వచ్చే అక్టోబరులో నాగచైతన్యతో వివాహం కానుందనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కాబట్టి అంతకంటే ముందే తను అంగీకరించిన చి

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (12:05 IST)
సమంత క్యూట్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది. ఆమె ఏ చిత్రంలో నటించినా ఆ చిత్రం ఖచ్చితంగా హిట్ కొడుతుందనే టాక్ ఇండస్ట్రీలో వుంది. ఐతే సమంతకు వచ్చే అక్టోబరులో నాగచైతన్యతో వివాహం కానుందనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కాబట్టి అంతకంటే ముందే తను అంగీకరించిన చిత్రాలన్నీ చకాచకా షూటింగ్‌లు పూర్తి చేసేసి పెళ్లినాటికి చక్కగా ఖాళీగా వుండాలని ప్లాన్ చేస్తోందట. 
 
అలాగే పెళ్లి తర్వాత కూడా నటించే సినిమాల్లో ఎక్స్ పోజింగ్ లేని క్యారెక్టర్స్ మాత్రమే చేయాలని నిర్ణయం తీసుకున్నదట. ఎందుకంటే... తను ఇప్పుడు కేవలన నటిని మాత్రమే కాదనీ, అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలిని కనుక ఇక అలాంటి పాత్రలు చేయనని చెప్పేస్తుందట. అక్కినేని నాగార్జున కోడలు అనిపించుకుంటోంది కదూ...
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

నిశ్చితార్థంలో చెంపదెబ్బ.. అయినా రూ.12లక్షలతో పెళ్లి ఏర్పాటు.. ఎన్నారై వరుడి మాయం!

కొట్టుకుందాం రా: జుట్టుజుట్టూ పట్టుకుని కోర్టు ముందు పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తాకోడళ్లు (video)

55మంది వైద్యులను తొలగించిన ఏపీ సర్కారు.. కారణం అదే?

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments