Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైటర్‌గా హిట్టు... డైరెక్టర్‌గా ఫట్టు... రాజమౌళి వేస్తున్నారు పట్టు...

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పేరు చెబితే... మగధీర, భజరంగీ భాయీజాన్, బాహుబలి వంటి హిట్ సినిమాలు మెదులుతాయి. ఆయన కథలు అంతటి హిట్లు కొట్టాయి. ఐతే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు మాత్రం ఫట్ మంటున్నాయి. రచయితగా భారీ హిట్లు కొడుతున్న విజయేంద్రప్రసాద్ ఎలా

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (11:50 IST)
రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ పేరు చెబితే... మగధీర, భజరంగీ భాయీజాన్, బాహుబలి వంటి హిట్ సినిమాలు మెదులుతాయి. ఆయన కథలు అంతటి హిట్లు కొట్టాయి. ఐతే ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు మాత్రం ఫట్ మంటున్నాయి. రచయితగా భారీ హిట్లు కొడుతున్న విజయేంద్రప్రసాద్ ఎలాగైనా దర్శకుడిగా కూడా హిట్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా ఆయన శ్రీవల్లి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 
 
ఈ చిత్రం విడుదుల కాబోతుంది. ఇప్పటివరకూ దర్శకుడిగా ఆయన ఫ్లాపులే ఎదుర్కొనడంతో శ్రీవల్లి చిత్రాన్ని ఎలాగైనా సూపర్ హిట్ చేయాలని ఆయన కుమారుడు, సంచలన దర్శకుడు రాజమౌళి అనుకుంటున్నారట. అందుకే... రాజమౌళి తన వాయిస్ ఓవర్ చెప్పేందుకు ముందుకు వచ్చారని సమాచారం. ఈ చిత్రంలో రాజమౌళి వాయిస్ ఓవర్ ప్లస్ అవుతుందంటున్నారు. మరి ఫ్లాప్ డైరెక్టర్ విజయేంద్రప్రసాద్‌ను హిట్ డైరెక్టర్ రాజమౌళి ఏమయినా ఒడ్డుకు చేర్చుతారేమో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments