Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు ఏమైంది..? రజినీకాంత్ అల్లుడు సినిమాకు నో అనేసిందట...

ఈమధ్య సమంత చాలా వింతగా ప్రవర్తిస్తోందట. సినిమాల్లో నటించమని అడుగుతుంటే... అబ్బే ప్రస్తుతానికి నేను చిత్రాలు చేయదలుచుకోలేదు అంటూ సమాధానం ఇస్తోందట. అంతేకాదు రజినీకాంత్ అల్లుడు ధనుష్‌తో నటిస్తున్న వాడ చెన్నై చిత్రానికి తీసుకున్న అడ్వాన్సును తిరిగి ఇచ్చే

Webdunia
గురువారం, 14 జులై 2016 (14:48 IST)
ఈమధ్య సమంత చాలా వింతగా ప్రవర్తిస్తోందట. సినిమాల్లో నటించమని అడుగుతుంటే... అబ్బే ప్రస్తుతానికి నేను చిత్రాలు చేయదలుచుకోలేదు అంటూ సమాధానం ఇస్తోందట. అంతేకాదు రజినీకాంత్ అల్లుడు ధనుష్‌తో నటిస్తున్న వాడ చెన్నై చిత్రానికి తీసుకున్న అడ్వాన్సును తిరిగి ఇచ్చేసిందట. 
 
అంతేకాదు... ఇంకా మరికొన్ని చిత్రాలకు సంబంధించి ఆఫర్లు వస్తున్నా తిప్పికొడుతోందట. దీనితో కోలీవుడ్ సినీజనం అసలు సమంతకు ఏమైంది అంటూ గుసగుసలు పోతున్నారట. మరోవైపు సమంత-నాగచైతన్యలు ప్రేమలో పడ్డారనీ, ఇద్దరికి డిసెంబరు నెలలో పెళ్లి జరుగబోతోందనీ ప్రచారం కూడా ఊపందుకోవడంతో.... సమంత చిత్రాలను అంగీకరించకపోవడానికి కారణం ఇదేనేమో అని కోలీవుడ్ సినీజనం అనుకుంటున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments