Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' రెండో భాగం రేటు చూసి బెంబేలెత్తిపోతున్న డిస్ట్రిబ్యూటర్స్!

ఒకవైపు 'బాహుబలి రెండో భాగం' చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు... ఈ చిత్రం ప్రీ బిజినెస్ చర్చలు కూడా హాట్ హాట్‌గా సాగుతున్నాయి.

Webdunia
గురువారం, 14 జులై 2016 (13:26 IST)
ఒకవైపు 'బాహుబలి రెండో భాగం' చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు... ఈ చిత్రం ప్రీ బిజినెస్ చర్చలు కూడా హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉండగానే.. 'బాహుబలి' తొలి భాగం రేటును తుడిచిపెట్టేలా రెండో భాగం రేటు చర్చలు జరుగుతుండటం గమనార్హం. 
 
ప్రస్తుత క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న ఈ చిత్రం 'బాహుబలి - ది కంక్లూజన్' కొత్త రికార్డులు నెలకొల్పేలా ఉంది. రెండో భాగం రేట్ చూసి పంపిణీదారులే బెంబేలెత్తిపోతున్నారట. కేవలం తమిళ హక్కులకే అక్షరాలా రూ.54 కోట్ల ధర పలుకుతోంది. 
 
దీంతో తొలి భాగాన్ని స్టూడియో గ్రీన్ సంస్థతో కలిసి తమిళంలో విడుదల చేసిన ప్రభాస్ సన్నిహితుల సంస్థ అయిన యువీ క్రియేషన్స్ తాజా రేటు తెలిసి, 'తీసుకోవాలా..? వద్దా..?' అన్న విషయంపై ఓ "కంక్లూజన్"కి రాలేకపోతున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments