Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 యేళ్ల తర్వాత మాజీ ప్రియుడితో వెండితెరపై కనిపించనున్న ఐశ్వర్యారాయ్

ఐశ్వర్యారాయ్.... లేట్ వయసులో కూడా హాటెస్ట్ బ్యూటీగా కనిపిస్తోంది. ఓ బిడ్డకు తల్లిగా ఉన్నప్పటికీ... ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో మరింత హాటెస్ట్‌గా కనిపించి కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసింది.

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (15:34 IST)
ఐశ్వర్యారాయ్.... లేట్ వయసులో కూడా హాటెస్ట్ బ్యూటీగా కనిపిస్తోంది. ఓ బిడ్డకు తల్లిగా ఉన్నప్పటికీ... ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో మరింత హాటెస్ట్‌గా కనిపించి కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసింది. ఈ చిత్రం పోస్టర్లు చూస్తుంటేనే పిచ్చెక్కిపోతోంది. ముఖ్యంగా ఈ చిత్ర హీరో రణ్‌బీర్‌తో కలిసి పడక సన్నివేశాలతో పాటు ముద్దు సీన్లలో రెచ్చిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐష్ నటించిన సన్నివేశాలపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ చర్చే సాగుతోంది.
 
ఇదిలావుండగా, ఈ భామ తన అభిమానులతో పాటు బాలీవుడ్‌కు మరో షాక్ ఇవ్వనుంది. దాదాపు 15 యేళ్ళ క్రితం విడిపోయిన తన మాజీ ప్రియుడు సల్మాన్తో కలిసి తెరను పంచుకునేందుకు సై అంటోంది. సరైన కథ ఉంటే సల్మాన్ సరసన హీరోయిన్గా నటించడానికి రెడీ అంటూ తేల్చేసింది. అయితే ఈ కాంబినేషన్కు తగ్గ కథ దొరకటానికి సమయం పడుతుందని భావించిందో ఏమో.. ఈలోగానే బుల్లి తెర మీద కలిసి కనిపించనున్నారు ఈ మాజీ ప్రేమ పక్షలు.
 
సల్మాన్ నిర్వహిస్తున్న 'బిగ్ బాస్' షోకు త్వరలో ఐశ్వర్యారాయ్ గెస్ట్గా హాజరు కానుందట. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా ప్రమోషనల్లో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి ఐష్ అంగీకరించింది. దాదాపు 15 ఏళ్లుగా ఏ సందర్భంలోను ఎదురుపడని ఐష్, సల్మాన్ ఒకే వేదిక మీద కనిపించనుండటంతో ఈ విషయంలో బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Teenar Mallanna: తీన్మార్ మల్లన్నకు పెద్ద షాక్: పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మోటారు వాహన చట్టం- ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

GV Reddy: బడ్జెట్ అదుర్స్.. 2029లో మళ్ళీ బాబు ముఖ్యమంత్రి కావాలి: జీవీ రెడ్డి

Vijay as Pawan: పవన్‌లా వుండిపో.. పీకే సూచన.. పళని సీఎం అయితే విజయ్‌ డిప్యూటీ సీఎం?

బైకుకు ముందొకరు, వెనుకొకరు.. మందేసి బైకుపై నిల్చుని.. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ యువతి హంగామా.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments