Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి ప్రభాస్‌తో పరిణీతి చోప్రా రొమాన్స్ చేస్తుందా?

బాహుబలి 2 షూటింగ్ చివరి దశకు చేరింది. ఇక రిలీజ్ కోసం ప్రమోషన్‌లో ఓవైపు పాల్గొంటూనే.. మరోవైపు వేరు సినిమాలపై దృష్టి పెట్టాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో.. రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ప్రభ

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (15:05 IST)
బాహుబలి 2 షూటింగ్ చివరి దశకు చేరింది. ఇక రిలీజ్ కోసం ప్రమోషన్‌లో ఓవైపు పాల్గొంటూనే.. మరోవైపు వేరు సినిమాలపై దృష్టి పెట్టాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో.. రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నారు. అయితే బాహుబలి సినిమాతో ప్రభాస్‌కి నేషనల్ వైడ్ పాపులారిటి రావడంతో ఇకపై బాహుబలి నటించే సినిమాలను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. 
 
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తికావడంతో ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్‌ని వెతికే పనిలో ఉంది సినిమా యూనిట్. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా చెల్లెలు, పరిణితీ చోప్రా ప్రభాస్‌తో రొమాన్స్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరి పరిణితి చోప్రా బాహుబలితో నటిస్తుందో లేదో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Dhee: ఢీ షో డ్యాన్సర్ నన్ను మోసం చేశాడు.. సెల్ఫీ వీడియో ఆత్మహత్య

ASHA Workers: ఆశా వర్కర్లకు భలే ప్రయోజనాలు.. ఏంటవి?

పవన్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు... పోసానిపై పోక్సో కేసు? ఇక బైటకు రావడం కష్టమేనా?

Snake: మహా కుంభమేళాలో భారీ సర్పం.. మహిళ ఏం చేసిందంటే? (video)

Drishyam Movie Style: దృశ్యం తరహాలో హత్య.. చేధించిన గుజరాత్ పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments