Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమాంటిక్ సినిమా క్లైమాక్స్ అలా వుంటుందట?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (14:57 IST)
ఆకాష్ హీరోగా పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం రొమాంటిక్. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం మే 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. కానీ ఆ టైం కల్లా లాక్ డౌన్ ఎత్తేస్తే ఈ సినిమా రిలీజ్ ఖాయం. లేకుంటే.. సినిమా వాయిదా పడుతుంది. 
 
ఇకపోతే, ఈ సినిమా క్లైమాక్స్ గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో లిప్ టు లిప్ కిస్ సీన్ ఉందట. సినిమా చివరి షాట్ కిస్‌తోనే ఎండ్ అవుతుందని తెలుస్తోంది. ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచే ఘాడమైన ప్రేమతో కూడుకున్న సీరియస్ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ అనిల్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments