Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమునరాణిగా రెజీనా... కృష్ణవంశీ దర్శకత్వంలో..

సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయ్యిన విషయం తెలిసిందే. శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పతాకంపై ప్రొడ్యూసర్ కే. శ్రీనివాసులు విన్ విన్ విన్ క్రియేషన్స్ పత

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (10:37 IST)
సందీప్ కిషన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అయ్యిన విషయం తెలిసిందే. శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పతాకంపై  ప్రొడ్యూసర్ కే. శ్రీనివాసులు విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ''నక్షత్రం''. యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో అందాల నాయిక రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది.
 
ఈ చిత్రానికి సంబంధించి రెజీనా ఫస్ట్‌లుక్‌ను హీరో రామ్‌చరణ్‌ విడుదల చేశారు. దర్శకుడు కృష్ణ వంశీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. వీడియోను అభిమానులతో పంచుకున్నారు. రెజీనా ఇందులో జమునరాణి పాత్రలో నటిస్తున్నట్లు సందీప్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పేర్కొన్నారు. సందీప్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాయిధరమ్‌ తేజ్ ఈ చిత్రంలో పోలీసు అధికారిగా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

young man: లవర్ వదిలేసిందని ఓ యువకుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments