Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో అఖిల్ - శ్రీయాభూపాల్ పెళ్లి రద్దు... నాగార్జున నమ్మడం లేదట... అందుకే నో కామెంట్స్

టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్ రెడ్డిల మధ్య నిశ్చితార్థం జరిగింది. కానీ, అనుకోకుండా వీరిద్దరి పెళ్లి ఆగిపోయింది. ఈ వార్త టాలీవుడ్‌లోనే తెలుగు రాష్ట్రాల్లో పెను

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (17:01 IST)
టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్ రెడ్డిల మధ్య నిశ్చితార్థం జరిగింది. కానీ, అనుకోకుండా వీరిద్దరి పెళ్లి ఆగిపోయింది. ఈ వార్త టాలీవుడ్‌లోనే తెలుగు రాష్ట్రాల్లో పెను చర్చనీయాంశంగా మారింది. కానీ, ఈ వివాహం రద్దుపై ఇటు హీరో అక్కినేని నాగార్జున లేదా శ్రీయా భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు. కనీసం సోషల్‌ మీడియా ద్వారా కూడా సమధానం చెప్పలేదు.  
 
అయితే, నాగార్జున స్పందించక పోవడం వెనుక ఓ కథనం వినిపిస్తోంది. నాగ్‌ మాత్రమే కాదు.. మిగిలిన ఎవ్వరూ కూడా దీని గురించి స్పందించకపోవడానికి కారణం.. అఖిల్‌, శ్రీయ మళ్లీ కలుస్తారనే ఆశ వారిలో ఉండటమేనట. వారి మధ్య చిన్న విభేదాలు మాత్రమే వచ్చాయని, అవి క్రమంగా సమసిపోతాయని నాగార్జున గట్టిగా నమ్ముతున్నారు. 
 
ఇప్పటికి పెళ్లి డేట్‌ మాత్రమే క్యాన్సిల్‌ అయిందని, ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ కాలేదనే మరో టాక్‌ కూడా వినిపిస్తోంది. అందుకే తొందరపడి ముందుగా ఎలాంటి ప్రకటనా చేయకూడదని నాగ్‌ భావిస్తున్నారట. మొత్తానికి అఖిల్‌, శ్రీయ ఎలాగైనా కలుసిపోవాలని అక్కినేని కుటుంబంతోపాటు అభిమానులు కూడా బలంగా కోరుకుంటోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments