Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరియన్ సినిమాపై మనసు పడ్డ మాస్ మహరాజ

మాస్ మహరాజ రవితేజ ''బెంగాల్ టైగర్'' చిత్రం తరువాత ఏ చిత్రానికి సంతకం చేయలేదు. దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న రవితేజ తన తదుపరి చిత్రం కోసం ఇప్పటికే పలువురు దర్శకులతో, నిర్మాతలతో చర్చలు కూడా జరిపిన

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (15:36 IST)
మాస్ మహరాజ రవితేజ ''బెంగాల్ టైగర్'' చిత్రం తరువాత ఏ చిత్రానికి సంతకం చేయలేదు. దాదాపు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న రవితేజ తన తదుపరి చిత్రం కోసం ఇప్పటికే పలువురు దర్శకులతో, నిర్మాతలతో చర్చలు కూడా జరిపినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ''పవర్'' లాంటి సూపర్ హిట్ సినిమాను తనకిచ్చిన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ ఒప్పుకున్నాడట.
 
మరో పక్క ''సర్దార్ గబ్బర్ సింగ్'' లాంటి భారీ ఫ్లాప్ చిత్రాన్ని తీసిన బాబీకి మళ్ళీ రవితేజ అవకాశం ఇవ్వడంతో ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టి తీరాలని బాబీ భావిస్తున్నాడట. అయితే వీరిద్దరి కలయికలో రూపొందే ఈ సినిమా ఓ సూపర్ హిట్ కొరియన్ సినిమాకు రీమేక్‌గా ఉండనుందట. బాబీ చెప్పిన కథ నచ్చడంతో రవితేజ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి. 
ఇప్పటికే ఆ సినిమాకు సంబందించిన హక్కులు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట దర్శకనిర్మాతలు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టి వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. మరి ఈ సినిమా రవితేజ, బాబిలకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bride: రిసెప్షన్ జరుగుతుండగా వేదికపై నుంచి వధువును కిడ్నాప్ చేశారు.. ఎక్కడ?

డూమ్స్‌డే చేప సముద్రం నుంచి బైటకొస్తే భూకంపాలొస్తాయట: వణుకుతున్న స్పెయిన్

భార్యశీలాన్ని శంకించాడు ఓ భర్త.. ఇద్దరు పిల్లల్ని హత్య చేశాడు.. భార్య బతికిపోయింది..

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రమాణం.. హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ (video)

సౌరశక్తి, బ్యాటరీ, పెట్రోల్‌తో నడిచే త్రీ-ఇన్-వన్ సైకిల్‌- గగన్ చంద్ర ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments